Header Banner

ఫేక్ ట్రేడింగ్ యాప్‌తో రిటైర్డ్ ఉన్నతాధికారికి రూ.6.8 కోట్ల టోకరా..! ముగ్గురి అరెస్ట్..!

  Sun May 25, 2025 10:44        Others

ఆన్‌లైన్ ఫేక్ స్టాక్ ట్రేడింగ్ యాప్‌లతో మోసాలు పెరిగిపోతున్నాయి. తమిళనాడులో ఓ రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి కృష్ణన్ కుమార్ (60) నకిలీ పెట్టుబడి యాప్‌లపై నమ్మకం ఉంచి రూ.6.8 కోట్లు పోగొట్టుకున్నారు. ‘SMC Apexx’ మరియు ‘Shanda Capital’ పేర్లతో నకిలీ యాప్‌లు రూపొందించి, అధిక లాభాలంటూ యాప్‌లలో షేర్ల ధరలు పెరుగుతున్నట్టు చూపి మోసగాళ్లు ఆయనను నమ్మబలికారు.

అసలు స్టాక్ ఎక్స్ఛేంజ్ గణాంకాలతో విరుద్ధంగా ఉండటంతో అనుమానం వచ్చిన కృష్ణన్ కుమార్ సైబర్ క్రైమ్‌కి ఫిర్యాదు చేశారు. చెన్నై పోలీసులు కేసు దర్యాప్తు చేసి, కేరళకు చెందిన ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వీరు మోసపోయిన డబ్బును హవాలా మార్గంలో విదేశాలకు తరలించి, క్రిప్టోకరెన్సీగా మార్చినట్లు పోలీసులు తెలిపారు. మరికొన్ని రాష్ట్రాల్లోనూ ఈ నిందితులు మోసాలకు పాల్పడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.


ఇది కూడా చదవండి: మాచర్లలో తీవ్ర ఉద్రిక్తత! టీడీపీ కార్యకర్తల జంట హత్యలు! గొడ్డలితో వెంటాడి...

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


సినిమా పరిశ్రమలో అనవసర వివాదాలు సహించం.. పవన్‌ కల్యాణ్‌ డీప్‌గా హర్ట్‌ - ఏపీ మంత్రి హెచ్చరిక!


శ్రీవారి సేవల్లో భారీ మార్పులు! ఎన్నారైలకు ప్రత్యేక ప్రణాళికలు!


ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ సీఎం భేటీ! పలు కీలక అభివృద్ధి ప్రాజెక్టులపై..


ఈ ఆధార్ 5 సంవత్సరాల తర్వాత పని చేయదు..! ఎందుకో తెలుసా?


దేశ రహస్యాలు పాక్‌కు! గుజరాత్‌లో ఆరోగ్య కార్యకర్త అరెస్ట్!


ఎల్‌ఐసీ సంచలనం! 24 గంటల్లో లక్షల పాలసీలు, గిన్నిస్ రికార్డు!


ఏపీలో కొత్తగా రెండు యూనివర్సిటీలు..! ఎక్కడెక్కడంటే ?


జర్మనీలో వైభవంగా టీడీపీ మహానాడు! పుల్వామా వీరులకు నివాళి, ప్రవాసులకు హామీ!


మహిళలకు గుడ్ న్యూస్! ఇక ఇంటి దగ్గరే సంపాదించుకునే ఛాన్స్!


బిగ్ అలర్ట్.. యూపీఐ యాప్‌లలో కొత్త మార్పులు.. జూన్ 30 నుంచి..


ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #OnlineFraud #TradingScam #IFSOfficerDuped #CyberCrime #FakeAppFraud #ChennaiPolice